News

శ్రీవారి ఆలయంలో రాష్ట్రపతి


రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వరాహ స్వామిని దర్శించుకుని శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ద్వారా రాష్ట్రపతికి ప్రధాన అర్చకులు స్వాగతం పలికారు. ఆయన వెంట గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు ఉన్నారు